ఏపీలో కొత్తగా రెండో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.3,631 కోట్లతో, ఈ రెండు జిల్లాలకు మహర్దశ

8 months ago 18
Guntur To Guntakal Doubling Railway Line: రాయలసీమ వాసులకు శుభవార్త! గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో చిక్కుముడులు వీడటంతో ఏళ్ల తరబడి నిలిచిన పనులు మళ్ళీ మొదలయ్యాయి. సొరంగాలు, వంతెనల నిర్మాణం పూర్తయితే రైళ్ల రాకపోకలు సులువు అవుతాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గంలో వందే భారత్ రైళ్లు కూడా పరుగులు తీసే అవకాశం ఉంది అంటున్నారు.
Read Entire Article