Andhra Pradesh Coastal Railway Corridor: ఏపీలో కొత్త రైల్వే కారిడార్‌పై ఎంపీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల అన్నిటికి లింక్ చేస్తూ కొత్త కారిడార్‌తో పోర్టులకు అనుసంధానం ఏర్పడుతుంది అంటున్నారు. కేవలం 30 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణం చేస్తే చాలు అన్నారు. అందుకే కోస్తా రైల్వేలైన్ నిర్మించాలన్నారు ఎంపీ ఉయద్ శ్రీనివాస్