ఏపీలో కొబ్బరి రైతులకు కేంద్రం తీపికబురు.. ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ

1 month ago 3
Union Govt Hikes Copra Prices For 2025: కేంద్రం 2025 ఏడాదికి సంబంధించి కొబ్బరి కనీస మద్దతుధరను పెంచింది. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే మిల్లింగ్‌ కొబ్బరి ధర క్వింటాకు రూ.422, బంతి కొబ్బరి ధర రూ.100 మేర పెంచారు. పంటసాగు వ్యయం, కొబ్బరికి, కొబ్బరినూనెకు ఉన్న డిమాండు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని సీఏసీపీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా కనీస మద్దతుధరను నిర్ణయించారు. ఈ మేరకు మిల్లింగ్‌ కొబ్బరి ధర క్వింటా రూ.11,582గా, బంతి కొబ్బరి ధరను రూ.12,100గా నిర్ణయించింది.
Read Entire Article