ఏపీలో క్రూడాయిల్‌ నిక్షేపాలు.. ‘మిషన్‌ అన్వేషణ్‌’ పేరుతో నాలుగు జిల్లాల్లో సర్వే

2 days ago 3
Andhra Pradesh Mission Anweshan Survey: భూగర్భంలో ముడి చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉంటాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మిషన్ అన్వేషణ్ సర్వే చేపట్టారు. ఏపీలో కూాడా భూగర్భంలో చమురు, సహజ వాయువులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయా జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో మిషన్‌ అన్వేషణ్‌ పేరుతో సర్వే చేపట్టారు. పలు జిల్లాల్లో ఈ మేరకు డ్రిల్లింగ్ చేపట్టారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి.
Read Entire Article