Andhra Pradesh Govt Clarity On Volunteers System: ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై మరోసారి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. అలాగే వాళ్లకు జీతాల పెంపు అంశంపైనా స్పష్టత వచ్చింది. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వాలంటీర్ల వ్యవస్థపై అడిగిన ప్రశ్నలకు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. మంత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ వాలంటీర్ల వ్యవస్థ, జీతాల పెంపుపై తేల్చి చెప్పారు.. ఏమన్నారంటే..