AP Grama Ward Sachivalayam Employees Uniform: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల యూనిఫామ్‌కు సంబంధించి ఆంక్షలు విధించొద్దని ఓ సర్క్యులర్ జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా యూనిఫామ్ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ముందు కొన్ని సమస్యల్ని ఉంచారు. వాటిని పరిష్కరించాలని కోరుతునన్ారు.. ఈ మేరకు వినతి పత్రాలు అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.