ఏపీలో ఘోర ప్రమాదం.. ఆలయానికి వెళ్లివస్తుండగా, కాటేసిన మృత్యువు..

9 months ago 16
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులు మహానంది వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article