ఏపీలో టెట్ షెడ్యూల్.. పరీక్ష రాయబోయేవారికి ముఖ్యమైన గమనిక, ఇలా చేయండి

11 hours ago 2
Andhra Pradesh Tet Schedule Released: ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌-2026 షెడ్యూల్‌ వచ్చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్‌’ వేదికగా వివరాలను తెలిపారు. ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల.. జులై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లించాలి. జులై 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆగస్ట్‌ 5 నుంచి 21 వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల టు మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 15న టెట్‌ ఫలితాలు వెల్లడించనున్నారు.
Read Entire Article