ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.3 లక్షలు

5 months ago 8
Andhra Pradesh Dwcra Women Interest Free Loans: ఏపీలో డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 50శాతం గరిష్టంగా రూ.50వేలు రాయితీ రుణాలు ఇస్తారు.. అలాగే రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ మేరకు కేంద్ర పథకాన్ని అనుసంధానం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article