ఏపీలో తొలిసారిగా.. విశాఖలోనే.. ఈ నెలాఖరు నుంచే పనులు మొదలు!

9 months ago 37
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. డ్రగ్స్ బానిసవ్వడం వలన కలిగే నష్టాలను వివరించేందుకు.. అలాగే ఇప్పటికే మత్తుపదార్థాలకు బానిసలుగా మారిన వారిని ఆ మహమ్మారి నుంచి బయటకు తెచ్చేందుకు ముఖ్యమైన ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విశాఖపట్నం సెంట్రల్ పార్కులో యాంటీ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం వీఎంఆర్డీఏ ఇప్పటికే టెండర్లు ఆహ్వానిస్తోంది.
Read Entire Article