ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం.. ఈ ఐదు బస్సుల్లో ఫ్రీ.. పూర్తి వివరాలివే

5 months ago 24
Apsrtc Free Bus Journey For Disabled Men: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంస్థలకు భూముల కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ కేబినెట్‌లో దివ్యాంగులకు కూడా ఉచిత బస్పు ప్రయాణం కల్పించే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article