Apsrtc Free Bus Travel For Disabled Men With Pass: ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఇంద్ర ధనస్సు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఎలాంటి పత్రాలను పరిగణలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. దివ్యాంగులకు జారీ చేసిన పాస్‌లను పరిగణలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.