కంటెయినర్లను ఇలా కూడా వాడేస్తున్నారా.. ముందు వెనుక ఎస్కార్ట్ వాహనాలు పెట్టి మరీ

1 hour ago 1
AP Sand Illegal Transport In Container: ఏపీలో సరికొత్త దందా బయటపడింది. మొన్నటి వరకు ఇసుకను లారీలు, ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేయగా.. ఇప్పుడు రూటు మారింది. ఎవరికీ అనుమానం రాకుండా అక్రమార్కులు కొత్త మార్గం ఎంచుకున్నారు. ఏకంగా 22 టైర్ల కంటెయినర్‌ ద్వారా ఇసుకను సరిహద్దు దాటించేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ వ్యవహారం బయటపడింది. కంటెయినర్ అయితే ఎవరికి అనుమానం రాదని ఇలా చేశారు.
Read Entire Article