Mangalagiri Artificial Legs Distribution: ఏపీలో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 'శ్రీ పాదం' ప్రాజెక్టు ద్వారా ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని 130 మందికి ఈ సహాయం అందుతోంది. తక్కువ బరువుతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కాళ్లు వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!