ఏపీలో నాలుగు లైన్లతో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లోనే, ఈ రెండు జిల్లాల రూపురేఖలు మారిపోతాయి

1 month ago 3
Akividu Digamarru National Highway 165 DPR Works: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో రాష్ట్రంలో రోడ్లపై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో నేషనల్ హైవేలతో పాటుగా ఇతర ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశారు అధికారులు. తాజాగా నేషనల్ హైవే 165లో ఆకివీడు-దిగమర్రు మధ్య నేషనల్ హైవేకు సంబంధించి డీపీఆర్‌ను కేంద్రానికి పంపించారు. ఈ హైవేను నాలుగు లైన్లుగా ప్లాన్ చేశారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article