ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక అప్‌డేట్..

5 months ago 9
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక అప్ డేట్ వచ్చింది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దీనిపై చర్చించారు. నాలుగేళ్లలోపు అర్హులైన వారికి ఇళ్ల స్థలం లేదా ఇల్లు ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని.. అలాగే పట్టణాల్లో భూమి లభించకపోతే గ్రూప్ హౌసింగ్ విధానం అమలు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Read Entire Article