ఏపీలో పేదలకు తీపికబురు.. ఉగాదికి ఇళ్లు పంపిణీ.. అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

3 months ago 21
, Ap Govt To Distribute 1 Lakh Tidco Houses By Ugadi: ఏపీ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఉగాది పండుగ సందర్భంగా పేదలకు తీపికబురు చెప్పారు. లక్షమందికి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే టిడ్కో ఇళ్లకు రూ.4,451 కోట్లు హడ్కో రుణం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు.
Read Entire Article