బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

1 hour ago 1
Andhra Pradesh Rains Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం జార్ఖండ్ వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో నేడు తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. సోమవారం ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల భారీవానలు పడ్డాయి. ఈ నెల 23 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article