AP Govt Removes School Bathroom Photos Upload: ఏపీలో స్కూల్ టీచర్లు ఇకపై మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ విధానాన్ని ఆపేశి, ఐఎంఎంఎస్ యాప్లో ఈ ఆప్షన్ను కూడా తొలగించారు. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ బాధ్యతల్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటుగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులకు అప్పగించింది.