AP Govt Techers Transfers Promotions In April And May 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీచర్లకు శుభవార్త! ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి. వేసవి సెలవుల్లో అదనంగా పనిచేసిన వారికి ఆర్జిత సెలవులు, జీతాల సమస్యల పరిష్కారం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతుల నిష్పత్తిపై చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి CBT పరీక్ష నిర్వహణపై హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.