ఏపీలో ప్రభుత్వం సరికొత్త సేవలు.. కూరగాయలు, పండ్లు హోమ్ డెలివరీ.. జస్ట్ రూ.49 మాత్రమే

3 months ago 17
Digi Rythu Bazaars In Vijayawada Also: ఏపీలో డిజి రైతు బజార్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో పైలట్ ప్రాజెక్ట కింద కొన్ని నగరాల్లో మాత్రమే వీటిని ప్రారంభించారు. తాజాగా ఈ సేవల్ని విజయవాడలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు ఆన్‌లైన్ ద్వారా కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో రైతు బజార్ల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article