ఏపీలో బంగారం సహా ఖరీదైన ఖనిజాలు.. ఈ జిల్లాల్లోనే ఉన్నాయి, పూర్తి వివరాలివే

7 hours ago 1
Andhra Pradesh Gold Rare Minerals Found: ఏపీలో అపార ఖనిజాలు ఉన్నాయి.. తూర్పు కనుమల్లో టంగస్టన్, గ్రాఫైట్‌తో పాటుగా‌ ఎన్నో ఖనిజాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్రను ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసర్లు కలిసి వివరించారు. ఈ మేరకు ఈ ఖనిజాల అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. రాయలసీమలోని గనుల్లో బంగారం, టంగస్టన్, మిగిలిన మూలకాల ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి అన్నారు.
Read Entire Article