ఏపీలో బిల్డర్లకు తీపికబురు.. ఇకపై వాయిదా పద్ధతిలో ఛార్జీలు చెల్లించొచ్చు, ఉత్తర్వులు జారీ

1 year ago 22
AP Municipal Fees Structure: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారాభివృద్ధికి ఊతం ఇచ్చేలా బిల్డర్లకు డెవలప్‌మెంట్, బెటర్‌మెంట్ ఛార్జీలను వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. రూ.15 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు 12 నెలల్లో, రూ.75 లక్షలు పైబడితే 24 నెలల్లో వాయిదాల్లో చెల్లించవచ్చు. బహుళ అంతస్తుల నిర్మాణ ప్రాంతంలో తనఖా 10% నుంచి 15%కి పెంచారు. బిల్డర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article