Ap Govt On Liquor Famous Brands: రాష్ట్రంలో డిస్టిలరీల ప్రతినిధులతో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశం నిర్వహించారు. డిస్టిలరీలు, మద్యం బ్రాండ్ల కంపెనీలతో వేర్వేరుగా ఆయన సమావేశాలు నిర్వహించారు. అలాగే కాన్ఫెడరేషన్ ఇండియన్ ఆల్కాహాలిక్ బేవరేజెస్ కంపెనీ్‌స(సీఐఏబీసీ) ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం అయ్యారు. అక్టోబరు 1నుంచి నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నామని..ఎంఎన్‌సీలకు చెందిన పాపులర్ బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.