Guntur Nallapadu New Road Over Bridge: గుంటూరుకు కేందమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరో తీపికబురు చెప్పారు. నగరానికి సంబంధించి మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు.. దీంతో మొత్తం మూడు వంతెనలు వస్తున్నాయి. ఇప్పటికే శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంతెనలు రాగా.. తాజాగా గుంటూరు నల్లపాడు పై వంతెనకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.