ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు

9 months ago 25
Anantapur Guntur National Highway 544D Works: ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం నుండి గుంటూరు వరకు NH-544Dని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం నిర్ణయించింది. మొత్తం 398.8 కి.మీ. రహదారిలో 288.8 కి.మీ. నాలుగు వరుసలుగా, 110 కి.మీ. రెండు వరుసలుగా ఉంటుంది. రాయలసీమ, అమరావతి మధ్య కనెక్టివిటీ పెరగడంతో పాటు శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ హైవే మరింత ఉపయోగకరంగా మారనుంది. మిగిలిన 110 కిలోమీటర్లను కూడా నాలుగు వరుసలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.
Read Entire Article