ఏపీలో మళ్లీ మారిపోయిన వాతావరణం.. ఆ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, జాగ్రత్తగా ఉండండి

1 year ago 29
Andhra Pradesh Weather Today Temperatures: ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండలు మళ్లీ మొదలయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article