ఏపీలో మహిళకు ఉచిత బస్సు ప్రయాణంపై సంచలన ప్రకటన.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు

1 month ago 3
Gummadi Sandhya Rani On Free Bus Ride: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి క్లారిటీ ఇచ్చారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం చేయొచ్చన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదన్నారు.
Read Entire Article