APSRTC Free Bus Journey Tirumala Route Saptagiri Express Not Applicable: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు, ఆధార్ లేదా ఓటర్ కార్డును గుర్తింపుగా చూపించాలి. ఈ పథకం ద్వారా ఆర్టీసీపై భారం పడుతుందని అంచనా వేస్తున్నారు, దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది... కాకపోతే చిన్న అప్డేట్ వచ్చింది.