ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

6 months ago 8
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల కోసం స్మార్ట్ కార్డులను తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు జారీ చేసిన తర్వాత.. మహిళలు మరింత సులువుగా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఇక విశాఖలో ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై కాలిపోయిన ప్రాంతానికి వెళ్లిన మంత్రి అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
Read Entire Article