ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు.. 4 రోజులే ఛాన్స్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 month ago 3
Andhra Pradesh Sewing Machine Free Distribution: ఏపీ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల సంక్షేమంపై ఫోకస్ పెట్టింది. మహిళలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో టైలిరంగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు కుటు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. బీసీ కార్పొరేషన్‌కు బాధ్యత అప్పగించారు.. ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు.. ఈ నెల 22 వరకు అవకాశం ఉంది. ముందుగా మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తారు.. ఆ తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు.
Read Entire Article