ఏపీలో మహిళలకు శుభవార్త.. నెలకు రూ.1500 ఇస్తారు.. మంత్రి కీలక ప్రకటన

1 month ago 6
Aadabidda Nidhi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తోంది. jpzbr ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన పథకాల్లో ముఖ్యమైన ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా..ఈ పథకం అమలు చేయబోతున్నారు. ఈ పథకం అమలుపై శాసనమండలిలలో చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైఎస్సార్‌‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి కీలక ప్రకటన చేశారు.
Read Entire Article