ఏపీలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు.. కొంపముంచిన ఢిల్లీ టూర్!

1 hour ago 1
Kadapa District Three Government Teachers Suspended: ఏపీ ప్రభుత్వం కడప జిల్లాకు చెందిన ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసింది.ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఓ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. వారి వెంట ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. దీంతో సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ముగ్గుర్ని సస్పెండ్ చేసినట్లు కడప జిల్లా విద్యాశాఖాధికారి (DEO) షంషుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article