AP Govt Invites Applications For Haj Yatra: ఏపీలో ముస్లింలు హజ్ యాత్ర కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఈ నెల 13 నుంచి దరఖాస్తులు ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. వెంటనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.