ఏపీలో రికార్డుస్థాయిలో రిజిస్ట్రేషన్లు.. ఒక్కరోజులోనే కళ్లుచెదిరే ఆదాయం

4 hours ago 1
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఖరారుచేసిన కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో విలువ తగ్గించగా.. మరికొన్నిచోట్ల పెరిగాయి. అయితే, భూముల రిజిస్ట్రేషన్ విలువలు సగటున 20 శాతం పెరిగాయి. ప్రభుత్వం ఈ భూముల విలువల్ని నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన సవరించింది. 'రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో 9,054 వార్డుల్లో భూముల విలువ సవరించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Entire Article