ఏపీలో రేషన్‌కార్డుతో సంబంధం లేదు.. హెల్త్ కార్డుపై ఈ ఐడియా ఏదో బావుందే!

1 year ago 50
Raghu Rama Krishnam Raju: ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుల జారీలో కీలక మార్పులు రానున్నాయి! రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే వైద్య సేవలు అందించాలని శాసనసభ పిటిషన్ల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనివల్ల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని, ప్రభుత్వానికి రూ.2 వేల కోట్లు ఆదా అవుతాయని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదా అయిన డబ్బును విద్యారంగానికి ఉపయోగించాలని సూచించారు. మరి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తుందా?
Read Entire Article