ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై చాలా ఈజీ, ఈ నెలలోనే ఫిక్స్

6 months ago 7
Andhra Pradesh Ration Distribution New Epos Machines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కోసం సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెస్తోంది. పాత ఈ-పోస్ యంత్రాల స్థానంలో కొత్త టచ్‌స్క్రీన్ యంత్రాలను రేషన్ డీలర్లకు పంపిణీ చేస్తోంది. ఈ యంత్రాలు వేగంగా పనిచేయడంతో పాటు నెట్‌వర్క్ సమస్యలను అధిగమిస్తాయి. సిమ్, వైఫై, బ్లూటూత్ వంటి సదుపాయాలు ఉండటంతో రేషన్ పంపిణీ మరింత సులభతరం కానుంది. అంతేకాకుండా, రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
Read Entire Article