AP Ration Card Holders Ragulu:ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యగమనిక.. జూన్ నెల నుంచి మరో వస్తువును ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండితో పాటుగా రాగులు కూడా ఇస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బియ్యంకు బదులుగా రాగుల్ని పంపిణీ చేస్తారు.. దీని కోసం ప్రభుత్వం టెండర్ నోటీస్ కూడా జారీ చేశారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.