ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. వచ్చే నెల 1 నుంచి పక్కా, ఎన్నాళ్లకెన్నాళ్లకు

1 month ago 2
Andhra Pradesh Ration Card Holders Toor Dal Distribution: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి కందిపప్పు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. గత రెండు, మూడు నెలలుగా రేషన్‌లో కందిపప్పు అందడం లేదు.. ఏప్రిల్ నుంచి రేషన్‌లో కందిపప్పు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కందిపప్పు తగినన్ని లేవంటున్నారు.. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు.
Read Entire Article