ఏపీలో రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు రావాలంటే ఈ నంబర్ తప్పనిసరి.!

2 months ago 3
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ముఖ్య గమనిక, రైతులకు కేంద్రం ఫార్మర్‌ రిజిస్ట్రీ పేరిట నిర్దిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. 14 అంకెలు ఉండే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలలో ఇప్పటికే రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాలలో విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు తమ వివరాలు నమోదు చేయించుకుని.. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని అధికారులు కోరుతున్నారు.
Read Entire Article