ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. 18శాతం సుంకం ఎత్తివేసిన కేంద్రం, ఉత్తర్వులు జారీ

1 month ago 6
Ap Tobacco Farmers Center Withdraws Unmanufactured Tobacco 18% Duty: పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది.. అన్‌ మాన్యుఫ్యాక్చర్డ్‌ పొగాకుపై సుంకం ఎత్తివేసింది. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల చేసింది కేంద్రం. ఏకంగా 18శాతం సుంకం ఎత్తివేయడంతో రైతులకు ఊరట దక్కింది. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇటీవల తాను పొగాకు రైతులతో కలిసి కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రిక్వెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Read Entire Article