Andhra Pradesh Pashu Kisan Credit Cards: ఏపీలో రైతుల్ని అధికారులు అలర్ట్ చేశారు. అర్హులైన రైతులకు పశుకిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామన్నారు. ఎవరైనా రైతులు ముందుకు వస్తే కార్డులు ఇవ్వడానికి సిద్ధమంటున్నారు అధికారులు. ఈ కార్డుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్డులు జారీ చేయగా.. తాజాగా మరికొన్ని జిల్లాల్లో జారీకి సిద్ధమంటున్నారు అధికారులు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.