ఏపీలో రైతులకు తీపికబురు.. ఏకంగా 75శాతం రాయితీ, జస్ట్ రూ.115 కడితే చాలు

6 months ago 15
Andhra Pradesh 75 Percent Subsidy On Seeds: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. పశువుల ఆరోగ్యానికి టీకాలు, మందులు ఉచితంగా వేయడమే కాకుండా, పశుగ్రాసం కోసం విత్తనాలు, దాణాపై భారీ రాయితీలు అందిస్తోంది. ఈ రాయితీలతో రైతులు తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పథకం ద్వారా పాడి రైతులు ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి వివరాలు తెలుసుకోండి!
Read Entire Article