ఏపీలో రైతులకు పండగే.. ఆ పంటకు రూ.20, 700 ధర, కీలక ప్రకటన

1 month ago 8
AP Govt On Oil Palm Farmers Rates: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ధరలు, రైతుల సమస్యలపై కీలక ప్రకటన చేశారు. మద్దతు ధరకు సంబంధించి ఇబ్బందుల్ని క్లియర్ చేస్తామని.. ప్రభుత్వం మంచి ధరను అందిస్తోంది అన్నారు. అసెంబ్లీలో సబ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయిల్‌పామ్‌కు సంబంధించి కీలక ప్రకట చేశారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article