ఏపీలో రైతులకు పండగే.. ఆ భూములపై హక్కులు, ఏకంగా 1.90 లక్షల ఎకరాలు.. మంత్రి కీలక ప్రకటన

2 months ago 11
Ap Farmers Chukkala Bhumulu Relief: ఏపీలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రెవెన్యూశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 1.90లక్షల ఎకరాల చుక్కల భూములకు 15 రోజుల్లో విముక్తి కల్పిస్తామన్నారు. అలాగే ఫ్రీహోల్డ్ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ చర్చించి దానికి కూడా పరిష్కార మార్గాన్ని త్వరలోనే చూస్తామన్నారు. అలాగే భూముల రీసర్వేతో ఇబ్బందులు వచ్చిన చోట మరోసారి రీసర్వే నిర్వహిస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్
Read Entire Article