ఏపీలో రైలు ప్రయాణికుల కోసం హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లోనే, ఆగే స్టేషన్‌లు ఇవే

8 months ago 9
Kakinada Hyderabad Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త! దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్ నుండి చర్లపల్లి, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూలై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, చర్లపల్లి - తిరుపతి మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బోగీలను కూడా జత చేస్తున్నారు. మీ ప్రయాణానికి ముందే టికెట్ బుక్ చేసుకోండి!
Read Entire Article