ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక.. ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు

9 months ago 23
Visakhapatnam Bhubaneswar Trains Additional Coaches: ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేశారు, ఇవి ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, శ్రీకాకుళం రోడ్ నుంచి చర్లపల్లికి వెళ్లే ప్రత్యేక రైలు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
Read Entire Article