Janmabhoomi Express Schedule Changed: ఏపీలో రైలు ప్రయాణికుల్ని అధికారులు అలర్ట్ చేశారు.. ఇకపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఆ స్టేషన్‌లో ఆగదు. ఈ నెల 25 నుంచి ఈ మార్పు అమలు చేస్తారని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మరో స్టేషన్‌లో కూడా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగదు. ఈ నెల 25 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.