ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

5 months ago 7
Vijayawada Trains Cancelled: ఏపీలో రైలు ప్రయాణికుల్ని అధికారులు అలర్ట్ చేశారు. వచ్చే నెలలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సాంకేతిక పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే నెల 2 నుంచి 29 వరకు మార్పులు అమల్లో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రైల్వే అధికారులు.
Read Entire Article