Vijayawada Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు.. ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సామర్లోకట మీదుగా నడిచే ఈ రైళ్లను చేశామని తెలిపారు. ఈ నెల 29, 30, అక్టోబర్ 1వ తేదీ రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు అధికారులు.